ఎయిర్‌పోర్టుల పేర్లు మార్చనున్న ప్రభుత్వం

58చూసినవారు
ఎయిర్‌పోర్టుల పేర్లు మార్చనున్న ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు ఎయిర్‌పోర్టుల పేర్లు మార్చేందుకు సిద్ధమైంది. విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు, తిరుపతి ఎయిర్‌పోర్టుకు శ్రీ వేంకటేశ్వర, ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌‌కు ఉయ్యాలవవాడ నరసింహారెడ్డి పేర్లను పెట్టాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

సంబంధిత పోస్ట్