భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ను తరిమేయాలి: పవన్

1536చూసినవారు
భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ను తరిమేయాలి: పవన్
భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భీమవరంలో రౌడీయిజం పోవాలి... గ్రంథి శ్రీనివాస్ ను తరిమేయాలని అన్నారు. అక్కడివారంతా ఒక రౌడీకి భయపడాల్సి వస్తోంది. తాను కూడా బాధితుడినేనని అన్నారు. నాకు స్థలం ఇవ్వడానికి కూడా అందరూ భయపడుతున్నారు. ఆంజనేయుల్ని ఒకటే కోరుతున్నా. నేనెప్పుడన్నా వచ్చి ఉండటానికి చిన్న స్థలం చూపించండంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :