‘యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేసిన బీజేపీ’ (Video)

68చూసినవారు
ఉపాధి కల్పించే ప్రతి వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా కొందరు మహిళలతో మాట్లాడిన వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ వ్యాప్తి చేసిన ‘నిరుద్యోగం రోగం’ హరియాణా భద్రత, యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబ అభివృద్ధి, ఉపాధికి కాంగ్రెస్ గ్యారంటీ ఇస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్