గుంటూరు రానున్న ఎన్నికల్లో జగన్ సునామీలో టిడిపి కొట్టుకొనిపోవడం ఖాయం అని వైఎస్ఆర్సిపి జిల్లా యువజన నాయకులు దాసరిపల్లి విక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీయం జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మరల ఆయనకు అధికారాన్ని తెచ్చి పెడతాయని అందుకు నిదర్శనం మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ కు లభిస్తున్న అపుర్వ ఆదరణ అని తెలిపారు.