తాడేపల్లి మహానాడును ఖాళీ చేయిస్తున్న పోలీసులు

66చూసినవారు
గుంటూరు పరిధిలోని తాడేపల్లి కృష్ణా నదిలో వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సమీప లోతట్టు ప్రాంతమైన మహానాడులోని ఆదివారం ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, టీడీపీ, జనసేన నాయకులు స్థానికులను నివాసాలు ఖాళీ చేయించి సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మంగళగిరి పట్టణ సీఐ వినోద్ కుమార్, టీడీపి, తిరుపతిరావులు మాట్లాడుతూ. ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్