పాఠశాలకు బస్సు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

59చూసినవారు
వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ కు విద్యార్థులు రావడానికి బస్సు సౌకర్యం లేక ఆటోలో ఇబ్బందులు పడుతున్నామంటూ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఎమ్మెల్యే బూర్ల ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ముట్లూరుకు పాఠశాలకు బస్సు ఏర్పాటు చేశారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్