కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో నవంబర్ 3 వ తేదీ నుండి ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం,అరుణాచలం,పంచరామాలు కు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్మోహన్ తెలిపారు. ప్రతి సోమవారం పౌర్ణమి రోజున ఈ బస్ సర్వీస్ లో అందుబాటు ఉంటాయని, భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.