అద్దంకి: డిసెంబర్ 15లోగా ప్రీమియం చెల్లించాలి

58చూసినవారు
అద్దంకి మండలంలోని రైతులందరూ రబి సీజన్ లో సాగుచేసిన పంటలకు డిసెంబర్ 15వ తేదీలోగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పొందేందుకు ప్రీమియం చెల్లించాలని ఏవో వెంకటకృష్ణ సోమవారం తెలియజేశారు. ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే ఫసల్ బీమా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. కౌలు రైతులకు భీమా పొందేందుకు రైతు భరోసా కేంద్రం నుంచి సర్టిఫికెట్ జారీ చేపడుతుందని వెంకటకృష్ణ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్