సంతమాగులూరులో దొంగలు హల్‌చల్

52చూసినవారు
సంతమాగులూరు మండలం పుట్టవారి పాలెంలో సోమవారం రాత్రి దొంగలు మోటార్ చోరీకి ప్రయత్నించారు. అయితే ఈ మోటార్‌ను, పుట్ బాల్ పైపు రాకపోవడంతో ఆ మోటర్‌ను కాలువలోకి నెట్టేసి, మోటార్‌కు సపోర్టుగా పెట్టిన టైర్లను అపహరించుకుపోయినట్లు బాధితులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్