హత్య కేసులో నిందితులు అరెస్ట్

84చూసినవారు
ఇటీవల బాపట్ల సూర్యలంక రోడ్డులో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని బాపట్ల డిఎస్పి వెంకటేశులు విలేకరులకు తెలిపారు. మంగళవారం బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు పూర్వ పదాలు వివరించారు. పాత గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు డిఎస్పి తెలిపారు. గతంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఉందన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ డిఎస్పి విద్యా శ్రీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్