విదేశీ జంక్ ఫుడ్ వాడేందుకు కారణం

63చూసినవారు
విదేశీ జంక్ ఫుడ్ వాడేందుకు కారణం
మన దేశంలో జంక్ ఫుడ్ వాడకం పెరగడానికి విదేశీ జంక్ ఫుడ్ ప్రధాన కారణంగా మారింది. పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, కుకీలు, చిప్స్, కప్ కేకులు, క్యాండీలు.. ఇలా దాదాపు 25 రకాల జంక్ ఫుడ్ భారతీయులకు అలవాటైంది. ఇప్పుడు చాలా మంది వీటిని మానలేకపోతున్నారు. మళ్లీ మళ్లీ వీటినే తీసుకుంటూ బరువు పెరుగుతున్నారు. ఈ జంక్ ఫుడ్‌లో మైదా వాడకం ఎక్కువగా ఉంటుంది. ఈ మైదా అనేది ఆరోగ్యానికి హానికరమే. అందువల్ల జంక్ ఫుడ్‌పై కంట్రోల్ విధించుకోవాలి.

సంబంధిత పోస్ట్