బాపట్ల పట్టణంలోని సహచట్టం కార్యాలయంలో శుక్రవారం ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలోఆర్టీఐ కమిషనర్ పి.శామ్యూల్ జోనాథన్ పాల్గొన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ నుండి తమకు కావలసిన సమాచారంను తీసుకోవచ్చునని, ప్రభుత్వ ఉద్యోగులలో పారదర్శక ఏర్పడుతుందన్నారు.