బాపట్ల: యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలి బర్రె కోటయ్య

51చూసినవారు
రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని నిబంధనలకు వ్యతిరేకంగా తొలగించిన డ్వాక్రా యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్య డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాపీలను కలెక్టర్ కు అందించినట్లు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్