బాపట్ల పాత బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి కోన ప్రభాకర్ రావు ఏర్పాటుపై వైసీపీ, టీడీపీ సైనికుల మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే రాత్రి జరిగిన తోపులాటలో బాపట్ల జిల్లా దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు చల్ల రామయ్య గాయపడ్డారు. ఆయనను వైసీపీ నేతలు బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.