బాపట్ల: షుగర్ వ్యాధి నియంత్రణకు శాస్త్రీయ ఆహారం ప్రధానం

69చూసినవారు
నవంబర్ 14అంతర్జాతీయ షుగర్ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొప్పుల సిద్ధార్థ్ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలు పట్ల పలు సూచనలు చేశారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద, ఆడ, మగ అందరికీ వస్తున్న వ్యాధి షుగర్ వ్యాధి శాస్త్రీయ ఆహారాలు స్వీకరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనిషి యొక్క జీవనశైలి కొనసాగాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్