ఉచిత ఇసుక హామీ అమలు చేయాలి: సిపిఎం

70చూసినవారు
ఉచిత ఇసుక హామీ అమలు చేయాలి: సిపిఎం
ప్రభుత్వం హామీలలో భాగంగా ఉచిత ఇసుక అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం బాపట్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతొ ట్రాక్టర్ ఇసుక ధర రూ. 7200 వేలు దీంతో గృహ నిర్మాణాలు ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్