బాపట్లలో జోరుగా మద్యం విక్రయాలు..

84చూసినవారు
బాపట్ల పట్టణంలోని కూరగాయ మార్కెట్ వద్ద ఓ దుకాణంలో మద్యం విక్రయాలు యదేచ్చగా జరుగుతున్నాయి.బహిరంగంగా బెల్ట్ విక్రయాలు పగలు,రాత్రి తేడా లేకుండా నిర్వహిస్తున్నారు. బెల్ట్ దుకాణాలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నబెల్ట్ నిర్వాహకులు భేఖాతార్ చేస్తూ అక్రమంగా విక్రాయాలు చేస్తున్నారు.ఈ ప్రాంతంలో మద్యం విక్రయాల వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలిఅని ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్