అనుమతి లేకుండా బాణాసంచార దుకాణాలు అనుమతలు తప్పనసరి: సీఐ

83చూసినవారు
దీపావళి పండుగను పట్టణ ప్రజలు ఆనంద ఉత్సవాల మధ్య సుఖ సంతోషాలతో తగు భద్రత చర్యలు పాటిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవాలని అర్బన్ సీఐ రమేష్ ఆకాంక్షించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శబ్ద కాలుష్యం సృష్టించే బాణాసంచాకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వపరమైన అనుమతులు లేకుండా ఏ ఒక్కరు పట్టణంలో బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేయరాదని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్