చీరాలలో 57వ గ్రంథాలయ వారోత్సవాలు

72చూసినవారు
చీరాలలో 57వ గ్రంథాలయ వారోత్సవాలు
57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం చీరాలలోని శాఖా గ్రంథాలయంలో జరిగిన కవి సమ్మేళనం అలరించింది. కవులు తమ కవిత్వాలతో ఆహుతులను ఆకట్టుకునేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా వారిని గ్రంథ పాలకురాలు దండమూడి ధనమ్మ ఘనంగా సత్కరించారు. అనంతరం బాల బాలికలకి జనరల్ నాలెడ్జి పై క్విజ్ పోటీలని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్