స్వర్ణలో చీరాల కొరియర్ బాయ్ పై దాడి

76చూసినవారు
స్వర్ణలో చీరాల కొరియర్ బాయ్ పై దాడి
పార్సెల్ డెలివరీకి వెళ్ళిన అమెజాన్ కొరియర్ బాయ్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన ఘటన సోమవారం కారంచేడు మండలం స్వర్ణలో జరిగింది. పేరాలకు చెందిన నక్కల చిన్న స్వర్ణలో ఓ పార్సెల్ ని డెలివరీ చేయడానికి వెళ్ళగా ఇంటి మేడపైకి వచ్చి పార్సెల్ ఇవ్వాలని ప్రభూజి అనే వ్యక్తి అడిగాడు. అందుకు కొరియర్ బాయ్ నిరాకరించగా ప్రభూజీతో సహా ముగ్గురు వ్యక్తులు దాడి చేసి కొట్టగా అతడి తల పగిలిందని పోలీసులకు ఫిర్యాదు అందింది.

సంబంధిత పోస్ట్