పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

80చూసినవారు
పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
AP: జనసైనికులు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నుంచి వ‌చ్చిన నాయకులను మంగళగిరి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. ఏ ఆశ లేని సమయంలో పార్టీకి అండగా నిలిచేందుకు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ జనసేనలో చేరారని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్