Mar 15, 2023, 12:03 ISTప్లాట్స్ అమ్మబడునుMar 15, 2023, 12:03 ISTప్రాపర్టీ రకం: ప్లాట్ ప్రాంతం: 100 గజాలు చిరునామా: నియర్ జోసిల్ కంపెనీ, అమీనాబాద్ పక్కన , గుంటూరు ఫోన్ నంబర్: 9676555927 గజం ధర: 3500 ఇతర వివరాలు: ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Nov 11, 2024, 00:11 IST/నేడు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారంNov 11, 2024, 00:11 ISTనేడు భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీజేఐగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. 2025 మే 13 వరకు సీజేఐగా కొనసాగనున్నారు.