BREAKING: ఆదిలాబాద్ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం

80చూసినవారు
BREAKING: ఆదిలాబాద్ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం
TG: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కారుకు శుక్రవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తుండగా వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారుకు స్వల్పంగా డ్యామేజ్ అయింది.

సంబంధిత పోస్ట్