ఫిర్యాదులు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ

77చూసినవారు
ఫిర్యాదులు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం గుంటూరు నగరంలోని పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, సీనియర్ సిటిజన్స్ కు సంబంధించిన ఫిర్యాదులు రాగా అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్