గుంటూరు ఫొటోగ్రాఫర్ కు అమెరికా పురస్కారం

70చూసినవారు
గుంటూరు రూరల్ మండలం లాలుపురం వాసి దామరచర్ల ప్రముఖ ఫొటోగ్రాఫర్ శంకరరావుకు అమెరికాకు చెందిన ఇమేజ్ కొలీగ్ సొసైటి వారి ఫెలోషిప్ పురస్కారం బుధవారం లభించింది. ఒరిస్సాకు చెందిన బొండ జాతి మీద చేసిన డాక్యుమెంట్ కి గాను శంకరరావుకు ఈ పురస్కారం లభించింది. ఫొటోగ్రఫీలో అమెరికా పురస్కారం లభించినందున శంకరరావును పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్