గుంటూరు: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

69చూసినవారు
గుంటూరు: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
రానున్న ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్‌. సవిత అన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో శనివారం జరిగిన సభలో మంత్రి సవిత మాట్లాడుతూ సిఎంగా చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌ పైనే చేశారని, 16, 347 టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్ణయించారని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్