వాడవాడలా ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమం

276చూసినవారు
వాడవాడలా ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమం
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 54వ డివిజన్‌లోని రాజీవ్ గాంధీనగర్‌లో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. గుంటూరు తూర్పు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు నూరి ఫాతిమా గడప గడపకు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రజా మద్దతు స్లిప్స్ వారికీ అందజేసి ప్రతి ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ అంటించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్