హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలి

76చూసినవారు
హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన గత టీటీడీ పాలకమండలి ఛైర్మన్ పై చర్యలు తీసుకోవాలని గుంటూరు బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ ప్రతాప ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం నగరంపాలెం సిఐ మధుసూదన్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం బీజేపీ నాయకులు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్