గుంటూరు: ఇద్దరు మందుబాబులకు జైలు శిక్ష

64చూసినవారు
గుంటూరు: ఇద్దరు మందుబాబులకు జైలు శిక్ష
మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడిన ఇద్దరికి ఐదు రోజులు జైలు శిక్ష విధిస్తూ ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. లత గురువారం తీర్పు చెప్పారు. గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ పీఎస్ సీఐ సింగయ్య తెలిపిన వివరాల మేరకు మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరిని కోర్టులో హాజరు పరిచామని అన్నారు. వారికి ఐదు రోజులు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారని మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్