గుంటూరు: ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై మంత్రి పెమ్మసాని సమీక్ష

62చూసినవారు
గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ తీరుపై గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలి, రోగులకు మెరుగైన వైద్యం, అసౌకర్యం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని అంశాలపై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్ వి రమణ అధికారులతో చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్