పెదవడ్లపూడి గ్రామంలోని పునీత అంతోని వారి దేవాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు విచారణ గురువులు రెవ ఫాదర్ ఉన్నం కిరణ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి వృద్ధులు, వితంతువులకు ఆగ్నేశ్ ఉమెన్ ఎంపవర్ సొసైటీ వారు దుప్పట్లు, స్వీట్స్ పంపిణీ చేశారు.కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ శీలం హేనా గ్లోరీ, సిస్టర్ గుంట జ్యోతి రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.