టిడ్కో గృహాలను త్వరలోనే పరిష్కరిస్తాం: మంత్రి నారా లోకేష్

58చూసినవారు
మంగళగిరి నగరంలోని టిడ్కో గృహాలను మంత్రి లోకేశ్ ఆదివారం పరిశీలించారు. మున్సిపల్ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ కార్యక్రమాలని ఆయన పర్యవేక్షించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎటువంటి ప్రణాళికతో టిడ్కో ఇళ్లు నిర్మించామో ఆ పనులన్ని పూర్తి చేసి సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని స్థానికులకు లోకేశ్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్