నాదెండ్ల: సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల, ఎడ్లపాడు మండలాల్లో వివిధ ఆస్పత్రులలో వైద్యం చేయించుకున్న 13 మందికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం తమ కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. 13 మందికి రూ. 8, 17, 306 వచ్చినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆస్పత్రులకు మహర్దశ తీసుకురాబోతున్నామని తెలిపారు.