కరీంనగర్: దీక్షా దివస్ రాజకీయ కార్యక్రమం కాదు

71చూసినవారు
ఈనెల 29న కరీంనగర్ జిల్లా కేంద్రంలో అధ్యక్ష దివాస్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బుధవారం అన్నారు. ఈ దీక్ష దివస్ కేవలం బీఆర్ఎస్కే పరిమితమైన రాజకీయ కార్యక్రమం కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ చేసిన దీక్ష సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆలస్యం చేస్తే అప్పుడు ఎంతోమంది యువత ప్రాణత్యాగం చేశారని దీక్ష దివస్ చరిత్రను వివరించారు.

సంబంధిత పోస్ట్