ఇద్దరు కుమార్తెలకు నిప్పంటించి.. తల్లి ఆత్మహత్యాయత్నం

80చూసినవారు
ఇద్దరు కుమార్తెలకు నిప్పంటించి.. తల్లి ఆత్మహత్యాయత్నం
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. హతాబ్ గ్రామంలో నయనబెన్ గోహిల్ అనే మహిళ బుధవారం తన ఇద్దరు మైనర్ కుమార్తెలకు నిప్పంటించి, తాను కూడా తగలబెట్టుకుంది. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహిళను సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చగా, ఇద్దరు బాలికలు ట్రామా సెంటర్‌లోని అత్యవసర వార్డులో ఉన్నారని పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్