నాదెండ్లలో ఎంపీ, ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు చించివేత

63చూసినవారు
నాదెండ్లలో ఎంపీ, ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు చించివేత
నాదెండ్ల మండలం అవిశాయిపాలెం వద్ద ఇటీవల అభివృద్ధి పనుల శంకుస్థాపన నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను గురువారం గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్