తల్లిపాలపై అవగాహన కార్యక్రమం

57చూసినవారు
తల్లిపాలపై అవగాహన కార్యక్రమం
రొంపిచర్ల సెక్టార్ పరిధిలోని, రొంపిచర్ల 4, అంగన్వాడి సెంటర్ నందు తల్లిపాల వారోత్సవాల భాగంగా శనివారం గర్భవతులకు బాలింతలకు తల్లిపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అంగన్వాడి సూపర్వైజర్ కె. శశిదేవి మాట్లాడుతూ 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, 6 నెలలు దాటిన తర్వాత అనుబంధ ఆహారం ప్రారంభించి 2 సం. లు లేదా వీలైనంత ఎక్కువకాలం తల్లిపాలు ఇవ్వాలని తల్లిపాల వలన కుటుంబానికి తల్లులకు పిల్లలకు కలిగే ప్రయోజనాలు వివరించారు.

సంబంధిత పోస్ట్