నరసరావుపేట: అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

71చూసినవారు
ప్రభుత్వం, మహిళలు, ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే అట్టివారిని ఉపేక్షించబోమని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు హెచ్చరించారు. గురువారం ములకలూరులో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ ఆదేశాలతో పోలీసులు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఉక్కు పాదం మోపాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్