విష జ్వరాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

80చూసినవారు
విష జ్వరాలు పట్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రొంపిచర్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సాయిబాబు అన్నారు. ఈ సందర్భంగా వారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు సోకిన కేసులు అధికంగా నమోదు కారణంగా ప్రజలు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రామాలలో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్