నిజాంపట్నంలో గ్యాస్ లీకేజ్ బాదితులకు కలెక్టర్ పరామర్శ

71చూసినవారు
నిజాంపట్నం మండలం గోకర్ణ మఠంలో రొయ్యల కంపెనీలో గ్యాస్ లీక్ అయి అస్వస్థతకు గురైన వారిని బాపట్ల జిల్లా కలెక్టర్ జే. వెంకట మురళి, మంత్రి అనగాని సత్య ప్రసాద్ సోదరుడు శివప్రసాద్ పరామర్శించారు. నిజాంపట్నం ప్రభుత్వాసుపత్రిలో బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఎవ్వరు అధైర్య పడవద్దు అని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్