తాడికొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: ఎమ్మెల్యే

58చూసినవారు
తాడికొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంలాంటిదని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం గుంటూరు జెకెసి కాలేజీ రోడ్డులోని తాడికొండ నియోజకవర్గ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 16 లక్షల 61 వేల 314 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. కార్య క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్