నీమాస్త్రం తో రసం పీల్చే పురుగులకు నివారణ

373చూసినవారు
నీమాస్త్రం తో రసం పీల్చే పురుగులకు నివారణ
కొల్లిపర మండలం లోని తూములూరు గ్రామములో నీమాస్త్రం తయారు చేయడం గురించి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవగాహన ఏర్పరచడం జరిగింది. నీమాస్త్రంలో వేపాకు, ఆవుపేడ, మూత్రం ఉపయోగించి పంటలో వచ్చే పురుగులు మరియు తెగుళ్ళ సమస్యలను మరియు అన్ని రకాల పురుగుల గ్రుడ్లను చంపడంలో సమర్థవంతంగా నివారించవచ్చు అని తుమ్మలూరు యూనిట్ ఇంచార్జ్ ఉప్పాల నాగజ్యోతి సోమవారం రోజు మహిళా సంఘాల సభ్యులతో కలిసి తయారు చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్