మోక్షగుండంను వరించిన అవార్డులు

51చూసినవారు
మోక్షగుండంను వరించిన అవార్డులు
1915లో మైసూరు దివానుగా ఉండగా అతను ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం ’నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్‘ అనే బిరుదును ఇచ్చింది. 1948లో మైసూర్‌ ప్రభుత్వం డాక్టరేట్‌ ఎల్‌ఎల్‌డి ఇచ్చి సత్కరించింది. బాంబే, కలకత్తా, బెనారస్‌, అలహాబాద్‌ తదితర 8 యూనివర్శిటీలు డాక్టరేట్‌ పురస్కారాలను అందజేసాయి. భారత ప్రభుత్వం 1955లో భారతరత్న అవార్డును ప్రదానం చేసింది. ఏడెన్ ప్రభుత్వం ’కెయిజర్-ఇ-హింద్‘ స్వర్ణ పతకంతో సత్కరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్