ప్రకాశం బ్యారేజీ వద్ద ఆరో రోజు బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అబ్బులు బృందం ఇనుప రోప్‌లు కట్టి పొక్లెయిన్‌తో బోట్లను లాగుతున్నారు. గత ఐదు రోజులుగా ప్రయత్నించగా బోటు 20 మీటర్లు మాత్రమే కదిలింది. బోట్లు ఇరుక్కోవడంతో తొలగింపు ప్రక్రియ కష్టంగా మారింది.