పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాలి: నాదెండ్ల

77చూసినవారు
పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాలి: నాదెండ్ల
తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య సమస్య లేకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణం గురవయ్య కాలనీ, పూలే కాలనీ బరియల్ గ్రౌండ్ వద్ద ఉన్న పాలాద్రి, జంపని మురుగు కాలువల డ్రెయిన్ పనులను అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. రానున్నది వర్షాకాలం కావున మురుగు కాలువల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్