వైసీపీ నేతపై నారా లోకేష్ అభిమానులు దాడి (వీడియో)

78చూసినవారు
మంగళగిరిలో టీడీపీ కార్యకర్తలు, నారా లోకేష్ అభిమానులు రెచ్చిపోయారు. వైసీపీ నేతపై దాడికి పాల్పడ్డారు. అతడి చొక్కా విప్పించి, నారా లోకేష్ పోస్టర్ ముందు మోకాళ్లపై కూర్చొబెట్టారు. క్షమాపణ చెప్పించి కాళ్లు పట్టించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతను వైసీపీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి భర్త రాజ్‌ కుమార్ అని తెలుస్తోంది. గతంలో అతను టీడీపీ నేతలపై విమర్శలు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాలి.

సంబంధిత పోస్ట్