T20WC: నేడు బంగ్లాదేశ్ vs సౌత్ ఆఫ్రికా

54చూసినవారు
T20WC: నేడు బంగ్లాదేశ్ vs సౌత్ ఆఫ్రికా
టీ20 వరల్డ్ కప్-2024లో భాగంగా బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య సోమవారం మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. గ్రూప్-Dలో ఆడిన రెండు మ్యాచ్‌లలో విజయాలతో సౌత్ ఆఫ్రికా పాయింట్ల టేబుల్‌లో టాపర్‌గా ఉంది. బంగ్లాదేశ్ సైతం తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఉత్సాహంగా ఉంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరగనుంది.

సంబంధిత పోస్ట్