కరెంట్ స్తంభంపైనే చనిపోయాడు (వీడియో)

66చూసినవారు
రాజస్థాన్‌ కెక్రి జిల్లాలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. మసుదా ప్రాంతం బందనవాడ టోల్ సమీపంలోని ఖేడి గ్రామంలో ఓ లైన్‌మెన్ చనిపోయాడు. విధుల్లో భాగంగా కరెంట్ స్తంభం ఎక్కి పని చేశాడు. ఆ సమయంలో కరెంట్ షాక్ కొట్టడంతో స్తంభంపైనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన చనిపోయి 4 గంటలైనా మృతదేహాన్ని కిందకు దించలేదు. దీంతో విద్యుత్ శాఖ అధికారుల తీరుపై విమర్శలొస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్