చండూరు: 1. 71 లక్షల సీఎం సహాయనిధి చెక్కు అందజేత

74చూసినవారు
చండూరు: 1. 71 లక్షల సీఎం సహాయనిధి చెక్కు అందజేత
చుండూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన ఉయ్యూరు బ్రమరాంబ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకొని సీఎం సహాయ నిధికి మంజూరు చేసుకున్నారు. శుక్రవారం మంజూరైన 1. 71 లక్షల చెక్కును వేమూరులోని పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే ఆనందబాబు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్