దాత సహకారంతో హైస్కూల్ లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు

50చూసినవారు
అమృతలూరు మండల పరిధిలోని తురుమెళ్ల గ్రామానికి చెందిన యలమంచలి మనోరమ తన తల్లిదండ్రులు కొత్తపల్లి అబ్బయ్య గారి కోటయ్య కుమారుడు అబ్బయ్య స్మారకార్థం రూ. 50 వేల ఆర్థిక సహాయంతో మండల కేంద్రం అమృతలూరు హైస్కూల్ లో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించారు. సోమవారం ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. హెచ్. ఎం, కే. నిరీక్షణరావు, మాజీ ఎంపీపీ, మైనేని రత్న ప్రసాద్, పర్వతనేని భాను, క్రొత్తపల్లి మాధవరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్